Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రౌడీషీటర్ దారుణహత్య

రౌడీషీటర్ దారుణహత్య

Murder

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. సంకల్‌బాగ్ దగ్గర తుంగభద్ర నది ఒడ్డున రౌడీషీటర్ చెన్నయ్యను మారణాయుధాలతో దుండగులు కొట్టిచంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. చెన్నయ్య పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Rowdy Sheeter Murder in Kurnool

Telangana news