Thursday, April 25, 2024

‘ఆర్ఆర్ఆర్’ విడుదలను మరోసారి వాయిదా వేసిన మేకర్స్..

- Advertisement -
- Advertisement -

'RRR' Movie Postponed again

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్వకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన క్రేజీ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తాజాగా ట్వీటర్ ద్వారా వెల్లడించింది. ” ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అక్టోబర్ 21న విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చాలా వరకు పూర్తి చేశామని, కానీ అందరు భావిస్తున్న‌ట్టే సినిమాను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుతం థియేట‌ర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతోనే మూవీ విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. వరల్డ్ సినిమా మార్కెట్స్ చక్కబడిన తర్వాత వీలయినంత త్వరగా మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం” అని మూవీ మేకర్స్ పేర్కొన్నారు.

‘RRR’ Movie Postponed again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News