Home తాజా వార్తలు రూ.1.48 కోట్ల పాత నోట్లు పట్టివేత

రూ.1.48 కోట్ల పాత నోట్లు పట్టివేత

Old-Notes

విశాఖపట్నం : రద్దైన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొండపర్తి, మర్రిపాలెం ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.1.48 కట్లో విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.