Thursday, February 2, 2023

మందుబాబుకు దిమ్మతిరిగేలా షాక్…

fineతీర్పు ఇచ్చిన హైదరాబాద్ మూడో మెట్రోపాలిటన్ కోర్టు
- Advertisement -

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి నగర మూడో మెట్రోపాలిటన్ కోర్టు గురువారం రూ.10,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నగరానికి చెందిన గుణశేఖరన్ మాణిక్యం మద్యంతాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనదారుడికి పరీక్ష నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన మూడో మెట్రోపాలిటన్ జడ్జి మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Rs 10500 Fine for Drink and Drive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles