Home తాజా వార్తలు రాచకొండలో భారీగా గంజాయి పట్టివేత..

రాచకొండలో భారీగా గంజాయి పట్టివేత..

Rs 3 Crore worth Ganja Seized by Rachakonda Police

హైదరాబాద్: రాచకొండ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం పెద్ద ఎత్తున గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 10 టైర్ల లారీలో ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Rs 3 Crore worth Ganja Seized by Rachakonda Police