Friday, March 29, 2024

జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లాలోని జడ్చర్లలో భారీగా గుట్కా పట్టుబడింది. మంగళవారం ఉదయం ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 5లక్షల 64వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేశారు.

Rs 5 lakh worth Gutka Packets seized in Jadcherla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News