Thursday, April 18, 2024

ఆర్‌ఎస్సైలు సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో రిపోర్టు చేయాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని జోన్లకు చెందిన ఆర్‌ఎస్సైలు, ఎఆర్‌ఎస్సైలు, హెచ్‌సిలు, పిసిలు, డబ్లూపిసిలు వెంటనే సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో రిపోర్టు చేయాలని పేట్లబురుజు ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కోరారు. పదోన్నతి శిక్షణలో భాగంగా పోలీసులకు రెండు, మూడు, నాలుగు వారాలపాటు సిటి ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని సిఎఆర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ప్రారంభించారు. మూడు సెషన్లలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News