Home జాతీయ వార్తలు భారత మాతకు అబద్ధాలు చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్ మోడీ: రాహుల్

భారత మాతకు అబద్ధాలు చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్ మోడీ: రాహుల్

 Rahul gandhi

న్యూఢిల్లీ: దేశంలో డిటెన్షన్ సెంటర్లు ఎక్కడా లేవని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాని నరేంద్రమోడీ భారత మాతకు అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్విట్టర్‌లో ప్రధానిపై ధ్వజం ఎత్తారు. ముస్లింలు డిటెన్సన్ సెంటర్లకు పంపబడతారని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అర్బన్ నక్సల్స్ ప్రచారం చేస్తున్నారని మోడీ ఆరోపించిన వీడియో క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌కు రాహుల్ జత చేశారు. అస్సోంలో ప్రతిపాదిత డిటెన్షన్ సెంటర్ నిర్మాణమవుతున్న దృశ్యం కూడా క్లిప్పింగ్‌లో ఉంది.

RSS’s Modi lies to Bharat Mata: Rahul gandhi