Home రంగారెడ్డి తాండూరులో ఆర్‌టిఎ ఉప కార్యాలయం

తాండూరులో ఆర్‌టిఎ ఉప కార్యాలయం

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
MAHIతాండూరుటౌన్: తాండూరు పట్టణంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీఎ ఉప కార్యాలయాన్ని ప్రారంభించారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టిఎ ఉప కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు డివిజన్ వ్యాపార పరంగా అభివృద్ధి చెందిందని తాండూరులో ఆర్టీఏ కార్యాలయం లేనందువల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రతి చిన్న పనికి పరిగి ,తాండూరు పట్టణంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీఎ ఉప కార్యాలయాన్ని ప్రారంభించారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టిఎ ఉప కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు డివిజన్ వ్యాపార పరంగా అభివృద్ధి చెందిందని తాండూరులో ఆర్టీఏ కార్యాలయం లేనందువల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రతి చిన్న పనికి పరిగి