Home తాజా వార్తలు గుండెపోటుతో ఆర్టిసీ బస్సు డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆర్టిసీ బస్సు డ్రైవర్ మృతి

RTC Driver killed

 

హైదరాబాద్: నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా ఆర్టిసి డ్రైవర్ మృతిచెందిన సంఘటన ఉప్పల్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. చెంగిచెర్ల ఆర్టిసి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొమురయ్య సమ్మేలో భాగంగా డిపో నుంచి ఉప్పల్ ఆర్టిసి డిపో వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ నిర్వహిస్తుండగా కొమురయ్య ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్ప కూలిపోయాడు. వెంటనే తోటి ఉద్యోగులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

RTC Bus Driver killed in Heart Attack at Hyderabad