Home తాజా వార్తలు రూపాయి 36 పైసలు పతనం

రూపాయి 36 పైసలు పతనం

Rupee Settles 36 Paise Down At 70.02 Against Dollar

 

న్యూఢిల్లీ: ఎన్‌డి ఘన విజయంతో మార్కెట్లు పండగ చేసుకుంటుండగా, మరోవైపు రూపాయి పతనమైంది. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు పతనమైంది. ఆఖరికి రూపాయి 70.02 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్‌లో దేశీయ కరెన్సీ 69.45 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత స్వల్పంగా పుంజుకుని 69.37కు చేరింది. తర్వాత పతనం దిశగా పయనించి 36 పైసలు కోల్పోయింది

Rupee Settles 36 Paise Down At 70.02 Against Dollar