Wednesday, April 17, 2024

బిజెపి ఎంపికి చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

MP-Sasikala-Pushpa

అమరావతి: బిజెపి మహిళా ఎంపి శశికళ పుష్పకి అలిపిరి టోల్ గేట్ వద్ద ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. టిడిడి విజిలెన్స్ సిబ్బంది ఎంపిపట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదం అయింది. విజిలెన్స్ సిబ్బంది తన పట్ట దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్ ను లాక్కున్నారని సిబ్బందిపై మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో విజిలెన్స్ అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Sad Experience To BJP MP Sasikala Pushpa in Thirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News