Home యాదాద్రి భువనగిరి భువనగిరిలో సదరం క్యాంపు

భువనగిరిలో సదరం క్యాంపు

Sadaram

మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి కలెక్టరేట్: వికలాంగులు సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపు ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన వికలాంగులకు సర్టిఫికేట్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, సంయుక్త కలెక్టర్ గుగులోతు రవినాయక్, మున్సిపల్ చైర్మెన్ సుర్వి లావణ్యశ్రీనివాస్, డిఎంహెచ్‌ఓ డికె చారి   పాల్గొన్నారు.