Home అంతర్జాతీయ వార్తలు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సైనా ఓటమి

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సైనా ఓటమి

saina-nehwalజకార్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి చవిచూశారు. స్పెయిన్‌కు చెందిన మారిన్ పై 16-21, 19-21 తేడాతో సైనా ఓటమి పాలయ్యారు.