Saturday, January 28, 2023

‘సల్మాన్‌ఖాన్ ఐఎస్ ఏజెంట్!’

- Advertisement -

Salman-Khan-Swami-Om

ముంబయి : బిగ్‌బాస్-10 రియాల్టీ షో కంటెస్టెంట్ స్వామి ఓం బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్‌ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సల్మాన్‌ఖాన్‌కు అండర్ వరల్డ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఏజెంట్ అని ఆరోపించారు. కలర్స్ ఛానల్‌లో ప్రసారమయ్యే ఈ రియాల్టీ షో నుంచి తనను తప్పించేందుకే తమ జట్టుపై మూత్రం పోశారని స్వామి ఓం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles