Friday, April 19, 2024

‘సామజవరగమన’ వీడియో సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాన్ బాహుబలి పేరిట ఉన్న రికార్డులను బద్దలకొట్టింది ఈ మూవీ. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బన్నీ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు నిలించింది ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్, థమన్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. ఇందులోని సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘సామజవరగమన’ సాంగ్ వీడియోని చిత్రయూనిట్ విడుదల చేసింది.

Samajavaragamana Vedio Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News