Friday, March 29, 2024

సమంత కోసం మరో వెబ్ సిరీస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమెన్ 2’తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు సమంత. ఆ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. సమంత నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం రాజ్, డీకేలు సమంత కోసం మరో మంచి వెబ్ సిరీస్ స్క్రిప్టు తయారు చేశారట. ఈ కథ సమంతకు బాగా నచ్చిందని, ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఆమె ఓకె చెప్పిందని సమాచారం.

Samantha signs to another Web Series in Bollywood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News