Saturday, December 3, 2022

సామ్‌సంగ్ ‘బిగ్ టీవీ డేస్’ సేల్

- Advertisement -

Samsung brings big tv days sale offering deals

 

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ ‘బిగ్ టీవీ డేస్’ సేల్ ద్వారా బిగ్ స్క్రీన్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. బిగ్ స్క్రీన్ నియో క్యూఎల్‌ఇడి 8కె, నియో క్యూఎల్‌ఇడి, క్యూఎల్‌ఇడి, ద ఫ్రేమ్ అండ్ క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టీవీలపై దేశవ్యాప్తంగా స్టోర్లలో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది.

Samsung brings big tv days sale offering deals

Related Articles

- Advertisement -

Latest Articles