Friday, March 29, 2024

తక్కువ ధరకే శాంసంగ్‌ గెలాక్సీ

- Advertisement -
- Advertisement -

Samsung Galaxy M02 Launch in India

ముంబై:  ప్ర‌ముఖ సౌత్‌కొరియా ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్‌ తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ M 02ను ఇండియాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్‌ ఎమ్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో గెలాక్సీ M 51, గెలాక్సీ M 31 ఎస్‌, గెలాక్సీ M 31 ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్‌ చేసింది. ఇండియాలో గెలాక్సీ ఎమ్02 ( 2G Bర్యామ్‌+32 GB‌) స్టోరేజ్ ఫోన్ ధర రూ.6,999గా శాంసంగ్‌ కంపెనీ  నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్‌, బ్లూ, గ్రే, ఎరుపు‌ కలర్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

గెలాక్సీ ఎం2 అద్భుత ఫీచర్లు….

6.50 అంగుళాలు డిస్‌ప్లే

5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా,‌ 13+2 మెగా పిక్సెల్ రియర్‌ కెమెరా‌

2జిబి ర్యామ్‌, 16జిబి స్టోరేజ్,

5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓఎస్‌‌ 10 వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే మంచి ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News