Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలక్సీ ఎం42 5జి ఫోన్

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలక్సీ ఎం42 5జి ఫోన్

Samsung Galaxy M42 5G launch in indian market

 

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ ఎం42 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి ఎస్‌ఒసితో వస్తున్న ఈ ఫోన్ 48 మెగాపిక్సెల్ కెమెరాను కల్గివుంది. 5జీ కనెక్టివిటీ, గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్ అందిస్తున్న సామ్‌సంగ్‌కు చెందిన మొట్టమొదటి మధ్యతరహా శ్రేణి స్మార్ట్‌ఫోన్ ఇది. భారీ 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కల్గివుంది. సామ్‌సంగ్ ఎం42 5జి ధర రూ.21,999 (6జిబి రామ్ + 128జిబి స్టోరేజ్), అలాగే 8జిబి రామ్ + 128జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ.23,999గా ఉంది. ఫోన్ ప్రారంభ ధర రూ.19,999 (6 జిబి రామ్+ 128జిబి స్టోరేజ్), అలాగే 8జిబి రామ్ + 128 జిబి స్టోరేజ్ ధర రూ.21,999గా ఉంది.

Samsung Galaxy M42 5G launch in indian market