న్యూఢిల్లీ : సాంసంగ్ సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో గెలాక్సీ ట్యాబ్ ఎ8 మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అతిపెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, అత్యుత్తమ ఆడియో అనుభవంతో రోజువారీ వినోదం కోసం కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. ఇది బిజెఎల్తో 105 అంగుళాల స్క్రీన్, 7,040 ఎంఎహెచ్తో భారీ బ్యాటరీ సామర్థం, 15వాట్ల వేగవంతమైన చార్జింగ్ను కల్గివుంది. 3జిబి + 32జిబి ధర రూ.17,999, 4జిబి + 64జిబి ధర రూ.19,999గా ఉంది. ఎల్టిఇ వేరియంట్ గెలాక్సీ ట్యాబ్ ఎ8 ధర 3జిబి + 32జిబి రూ.21,999 నుంచి ప్రారంభమవుతుంది.
Samsung Galaxy Tab A8 tablet was launched