Home టెక్ ట్రెండ్స్ సామ్‌సంగ్ టాబ్లెట్ 45% మార్కెట్ వాటా

సామ్‌సంగ్ టాబ్లెట్ 45% మార్కెట్ వాటా

Samsung grows 220% YoY in india tablet market

 

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ టాబ్లెట్ విభాగంలో జూన్ త్రైమాసికంలో వార్షికంగా 220 శాతం వృద్ధిని సాధించింది. జూన్ ముగింపు త్రైమాసికంలో 45 శాతం వాల్యూమ్ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. దీని ద్వారా వరుసగా రెండో త్రైమాసికంలో టాబ్లెట్ విభాగంలో కంపెనీ ఆదిపత్యాన్ని కొనసాగించింది. ఈమేరకు ఐడిసి వర్ల్ వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైజెస్ ట్రాకర్ ఈ డేటాను విడుదల చేసింది.

Samsung grows 220% YoY in India tablet market