Home టెక్ ట్రెండ్స్ సాంసంగ్ నుంచి ‘ఫాబ్ గ్రాబ్ ఫెస్’

సాంసంగ్ నుంచి ‘ఫాబ్ గ్రాబ్ ఫెస్’

Samsung has announced its big summer fest sale

 

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ సామ్‌సంగ్ ‘ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్’ ఆఫర్‌ని ప్రకటించింది. దీని ద్వారా ఈ వేసవి కాలంలో భారీ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తోంది. సాంసంగ్ టీవీలు, డిజిటల్ అప్లియన్స్ పైన 60 శాతం వరకు తగ్గింపు, గెలాక్సి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, వేరబుల్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. సాంసంగ్ షాప్ యాప్‌తో కొన్నప్పుడు రూ. 4,500 వరకు తగ్గింపును సంస్థ అందిస్తోంది. ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ వినియోగదారుల కోసం రూపొందించామని సామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ సుమిత్ వాలియా అన్నారు.

Samsung has announced its big summer fest sale