Wednesday, November 30, 2022

గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఇ 5జి

- Advertisement -

Samsung has launched Galaxy S21FE 5G

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఇ 5జిని ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.49,999 గా ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా, 6.4 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ, డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కల్గివుంది. అత్యుత్తమమైన ప్రతిష్టాత్మక ఫీచర్లతో ఈ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్‌ఇ 5జి నాలుగు ఫ్యాషనబల్ రంగులలో లభ్యమవుతోంది.

 

Related Articles

- Advertisement -

Latest Articles