Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి గెలాక్సీ ఎ52ఎస్ 5జి ఫోన్

మార్కెట్లోకి గెలాక్సీ ఎ52ఎస్ 5జి ఫోన్

Samsung has launched the galaxy A52s 5g in market

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ ఎ52ఎస్ 5జిని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది సామ్‌సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ జాబి తాలో రెండవ 5జి స్మార్ట్‌ఫోన్. 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ-ఒ-డిస్‌ప్లే, ఒఐ ఎస్‌తో 64 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా, ఐపి 67 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎ52 ఎస్ 5జి (6జిబి+ 128జిబి వేరియంట్‌కు) ధర రూ. 35,999, అలాగే 8జిబి+128జిబి వేరియంట్‌కు రూ. 37,499గా కంపెనీ నిర్ణయించింది. ఈనెల ప్రారంభం నుంచే ఈ స్టోర్లలో లభ్యమవుతోంది.

Samsung has launched the galaxy A52s 5g in market