Friday, April 19, 2024

సామ్‌సంగ్ ‘హోమ్, ఫెస్టివ్ హోమ్’ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

Samsung Home Festive Home sale begins

న్యూఢిల్లీ : పండగ సీజన్ సందర్భంగా సామ్‌సంగ్ ‘హోమ్, ఫెస్టివ్ హోమ్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన సామ్‌సంగ్ క్యుఎల్‌ఇడి 8కె, క్యుఎల్‌ఇడి టీవీలు, స్పేస్ మ్యాక్స్ హబ్ రిఫ్రిజిరేటర్లపై బహుమతులు అందిస్తోంది. బహుమతుల్లో గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సి నోట్ 10 లైట్, గెలాక్సీ ఎ31, గెలాక్సీ ఎ21ఎస్ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్, రూ.990 మేర తక్కువలో ఈజీ ఇఎంఐలు ఉండగా, నవంబరు 20 వరకు లభిస్తుంది.

Samsung Home Festive Home sale begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News