Home తాజా వార్తలు గంధం చెక్కల స్మగ్లింగ్ ముఠా అరెస్టు

గంధం చెక్కల స్మగ్లింగ్ ముఠా అరెస్టు

Arrestరంగారెడ్డి : రాజేంద్రనగర్‌లో గంథం చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు సభ్యులు గల  ముఠాను పోలీసులు అరెస్టు  చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే గంథం చెక్కలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.  గంథం చెక్కలతో పాటు డ్రగ్స్ ను సరఫరా చేసే వారి సమాచారం తమకు ఇవ్వాలని పోలీసులు నగర ప్రజలను కోరారు.

Sandalwood Smugglers Arrested at Rajendranagar