Friday, March 29, 2024

ఎల్‌బి స్టేడియంలో సానియా మీర్జా చివరి మ్యాచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో సానియా మీర్జా ఫేర్‌వేల్ మ్యాచ్ జరగనుంది. ఎల్‌బి స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్‌వేల్ మ్యాచ్ జరుగుతోంది. సానియా మీర్జా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సింగిల్స్‌లో సానియాతో రోహన్ బోపన్న తలపడనున్నారు. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో తలపడనుంది. సానియా చివరి మ్యాచ్ చేసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News