Friday, March 29, 2024

27న శశికళ విడుదల

- Advertisement -
- Advertisement -

Sasikala's Applies for exemption from imprisonment

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఈ నెల 27న ఉదయం జైలు నుంచి విడుదలవుతారని ఆమె తరఫు న్యాయవాది రాజాసెంతూర్‌పాండ్యన్ తెలిపారు. బెంగళూరులోని పరప్పనాఅగ్రహార జైలు అధికారుల నుంచి తనకు ఈమేరకు సమాచారమందిందని ఆయన తెలిపారు. జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం శశికళ జైలు పాలయ్యారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలమేరకు ఆమె తరఫున రూ.10 కోట్లు జరిమానా చెల్లించారు. దాంతో, ఆమెను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Sasikala to release from Jail on Jan 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News