Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ కవితకు మంత్రి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Satyavathi Rathod Meets MLC Kavitha

మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పూల మొక్క ఇచ్చి, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత.. సమస్యల పరిష్కారంలో ఎంతో చొరవ తీసుకున్నారన్నారు. అలాగే జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.

Satyavathi Rathod Meets MLC Kavitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News