Home తాజా వార్తలు ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్‌బిఐ

ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్‌బిఐ

SBIహైదరాబాద్: బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఎస్‌బిఐ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రుణాలు ప్రాసెసింగ్ ఫీజును తొలగించడంతో పాటు మరికొన్నింటిపై వడ్డీరెట్లను తగ్గిందింది. పండుగ సీజన్ నేపథ్యంలో ఎస్‌బిఐ ఈ తగ్గింపులను ప్రకటించింది. ఇంటి రుణాలను 8.05శాతం వడ్డీకే అందిస్తుండగా, సెప్టెంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి రానున్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అటు కార్ లోన్ కూడా ప్రాసెసింగ్ ఫీజును తగ్గిస్తున్నట్టు ఎస్‌బిఐ ప్రకటించింది.

SBI Announces Festive Season Offers