Friday, March 29, 2024

అదానీ గ్రూప్‌తో ఎస్‌బిఐ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

SBI partnership with Adani Group

న్యూఢిల్లీ : ట్రాక్టర్ల కొనుగోలు, వ్యవసాయ పద్ధతుల రైతులకు రుణాలను అందించేందుకు అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ క్యాపిటల్‌తో ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భాగస్వామ్యం కుదుర్చుకుంది. పంటల ఉత్పత్తులను పెంచేందుకు గాను వ్యవసాయ యాంత్రికీకరణ అమలు కోసం ఎస్‌బిఐ దేశంలో లోతట్టు ప్రాంతాల రైతులను లక్షంగా చేసుకోనుంది.

ఎల్ అండ్ టి, రిన్యూ పవర్ మధ్య డీల్

దేశంలో అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారాన్ని విస్తరించేందుకు లార్సెన్ అండ్ టుబ్రో తాజాగా రిన్యూ పవర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భాగస్వామ్యానికి సంబంధించి అంశాలు ఇంకా నిర్ణయించనప్పటికీ రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎల్ అండ్ టి, రిన్యూ ఇరు సంస్థ సంయుక్తంగా దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల నిర్వహణ, వృద్ధి కోసం పనిచేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News