Home Default వాట్సప్ ద్వారా కోర్టు నోటీసులు పంపవచ్చు : సుప్రీం

వాట్సప్ ద్వారా కోర్టు నోటీసులు పంపవచ్చు : సుప్రీం

SC allows summons via WhatsApp, email, fax

 

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా కోర్టు సమన్లు, నోటీసులు వంటివి ఇ మెయిల్, ఫాక్స్, వంటి వాట్సప్ సాధనాల ద్వారా పంపవచ్చని సుప్రీం కోర్టు శనివారం వెసులుబాటు కల్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ప్రస్తుతం న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విచారించి ఈ నిర్ణయం తీసుకుంది.

SC allows summons via WhatsApp, email, fax