Home Search
మహాశివరాత్రి - search results
If you're not happy with the results, please do another search
ట్రాక్టర్లు కట్టుకొని సినిమాకు వెళ్తున్నారు
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా...
వెళ్లొస్తాం రాజన్న.. మళ్లీ వస్తాం..
* ముగిసిన మహాశివరాత్రి జాతర మహోత్సవాలు
* తిరుగు ప్రయాణమైన యాత్రికులు
* ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
వేములవాడ: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి...
వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….
హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో...
భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం
శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు
మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
శంభో శివ శంభో
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహా శివరాత్రి వేడుకలు, శైవక్షేత్రాల్లో బారులు తీరిన భక్తులు
వేములవాడ, ఏడుపాయలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్
మన రాష్ట్రంలో మహా శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు...
కొమురవెల్లిలో శివరాత్రి వేడుకలు
సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిరంతరంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మహాశిరాత్రి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి...
కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న
మన తెలంగాణ / వేములవాడ: కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా.... అంటూ కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్న కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది....
సెటైరికల్ మూవీ
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా గురువారం...
చిన్న తేడా వచ్చినా… అరే ఆర్ట్ ఫిలిం అంటారు
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా...
కల్వర్టును ఢీకొన్న కారు: నలుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. గుంటూరు జిల్లా తంబాళగరువు గ్రామానికి చెందిన...
వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి...
అవుట్ అండ్ అవుట్ ఫన్
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతూ రూపొందించారు. స్వప్న సినిమాస్...
రాజేంద్రప్రసాద్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వంలో ఎస్.క్రిష్ణ నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా...
నవ్వులు పంచే ‘జాతిరత్నాలు’
నవీన్ పోలిశెట్టి,- రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ’జాతిరత్నాలు’. అనుదీప్ కె.వి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం...
నేనే అతన్ని వెతుక్కుంటూ వెళ్లా
ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాలతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన...
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా: సిఎస్ సోమేష్‌కుమార్
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా
కష్టపడి పనిచేయండి..సంస్థకు పేరు తీసుకురండి
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులను అభినందించిన సిఎస్ సోమేష్‌కుమార్
ఈనెల రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పనిచేస్తాం: రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు
మనతెలంగాణ/హైదరాబాద్:...
కీసరగుట్టను సందర్శించిన ఎంపి సంతోష్ కుమార్
హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో...
తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాల్లో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు....
వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు: హరీష్
మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
నేడే శివరాత్రి
వైభవంగా వేములవాడ ముస్తాబు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు
హెలికాప్టర్ సదుపాయం
మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...