Friday, April 19, 2024

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seized of prohibited gutka packets

 

మన తెలంగాణ / ధన్వాడ : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రమేష్ బాబుకు చెందిన కిరణం జనరల్ స్టోర్‌లో ప్రభుత్వ నిషేధిత అంబర్ జార్ద గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో ధన్వాడ ఎస్‌ఐ రాజేందర్ తన సిబ్బందితో కలిసి టౌన్‌లో దాడులు నిర్వహించారు. కిరాణా స్టోర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ 2220ల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News