- Advertisement -
టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపి రెబల్సార్ట్ కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి సిహెచ్ విద్యాసాగర్ రావు ఇంచార్జీ గవర్నర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన స్థానంలో కృష్ణంరాజుని నియమించన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయలో ఆయన కేబినెట్లో కృష్ణంరాజు సహాయమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కృష్ణంరాజు గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తే గవర్నర్ పదవి చేపట్టిన తొలి సినిమా వ్యక్తి ఆయన చరిత్ర సృష్టిస్తారు.
- Advertisement -