Thursday, April 25, 2024

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Domestic Stock Market Closed With Huge Loss

 

ముంబయి: స్టాక్ మార్కెట్ ను కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం సెన్సెక్స్ 3300 పాయింట్లకు పై నష్టంతో ప్రారంభంకాగా నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. మూడేళ్ల కనిష్టానికి నిఫ్టీ పడిపోయింది. దీంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది.

 

Sensex again crashes 3,000 points,Nifty 1000 points, ensex was trading lower by 3,468 points or 10.58% at 29,310. The index had stopped one hour ago at 29,687. Nifty was at 8,553 level, dropping 11% or 1,059 points
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News