Home తాజా వార్తలు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్టు

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్టు

Sensex

 

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్టు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 255 పాయింట్లు లాభంతో 28,696 వద్ద ట్రేడవుతుండగా.. నిప్టీ 88 పాయింట్లు ఎగబాకి 8,369 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, హెచ్ డిఎఫ్ సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు రెండు శాతం లాభపడ్డాయి. సూచీలు తొలుత భారీ లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 10 శాతం పడిపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 75.56 వద్ద కొనసాగుతోంది. అనంతరం చైనా పిఎంఐ సూచీ పెరిగి 52కు చేరింది. గతంలో అత్యల్పంగా 35.7 గా నమోదు కాగా.. దాదాపు 29.6 శాతం కర్మాగారాలు ఉత్పత్తిని పునః ప్రారంభించాయి.

Sensex gains 255 points