Saturday, April 20, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Stock-markets

ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రపంచ ఈక్విటీల పతనానికి కారణమైతున్నాయి. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. వారం రోజులుగా నష్టాల్లో సాగుతున్న మార్కెట్లు ఇవాళ షేక్ అయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడి 38,721 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 290 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని నిఫుణులు అంటున్నారు. గ్లోబల్ ఉన్న ప్రభావంతో భారత మార్కెట్లన్ని షేక్ అయ్యాయి.

Sensex plunges 1000 points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News