Thursday, April 18, 2024

ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లను ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

Seven Members injured in Road accident in ORR

పెద్ద అంబర్‌పేట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగంగా రెండు కార్లను వెనక నుంచి ఢీకొట్టడంతో పక్కనే ఉన్న దుప్పట్లలో షాపులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News