Home తాజా వార్తలు ఏడో వికెట్ కోల్పోయిన భారత్ తాజా వార్తలువార్తలుస్కోర్ ఏడో వికెట్ కోల్పోయిన భారత్ November 25, 2015 Facebook Twitter Google+ Pinterest WhatsApp హైదరాబాద్: నాగ్‌పూర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించ ఔటయ్యాడు. భారత్ ఏడు వికెట్లు నష్టానికి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం సాహా, అశ్విన్ క్రీజులో ఉన్నారు.