Thursday, April 18, 2024

సినీ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటుడు శరత్‌బాబుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శరత్‌ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శరత్ బాబు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 20న స్వల్ప అస్వస్థతకు గురికావడంతో బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శరత్ బాడీలో మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ జరిగింది.

Also Read: కానిస్టేబుల్ తుది రాత పరీక్ష తేదీ ఖరారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News