Home జాతీయ వార్తలు జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల

జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల

SHARMILA

హైదరాబాద్ : రాఖీ పండుగను పురష్కరించుకుని వైఎస్‌ఆర్‌సిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డికి, ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. ఈ ఫొటోను జగన్ తన ట్విట్టర్ పేజీలో పెట్టారు. అక్కాచెల్లెమ్మలందరూ ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 Sharmila Rakhi to Jagan