Home తాజా వార్తలు సానియాను కస్తూర్బా ట్రస్టుకు తరలించాలి: ఫ్యామిలీ కోర్టు

సానియాను కస్తూర్బా ట్రస్టుకు తరలించాలి: ఫ్యామిలీ కోర్టు

Syndhiya-daughter1హైదరాబాద్: సానియా అప్పగింత వివాదం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. సానియాను ఉప్పరవల్లిలోని కస్తూర్బా ట్రస్టుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సానియాను తమకు అప్పగించాలని సింథియా బంధువులు డిమాండ్ చేస్తున్నారు. లేదు తమ వద్ద ఉంచాలని రూపేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రూపేష్ ఐదు రోజుల క్రితం సింథియాను హతమార్చిన విషయం తెలిసిందే.