Thursday, April 25, 2024

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా…. చితకబాదిన కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

She strike against Lover house in Nirmal

 

మామడ: ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా చేసిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ గ్రామంలో జరిగింది. ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన చేపట్టడంతో ఆమెపై అతడి బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మామడ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని పలుమార్లు యువకుడిని యువతి నిలదీయడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోనని తేగేసి చెప్పడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News