Home తాజా వార్తలు గ్రామీణ వికాస బ్యాంకులో భారీగా మంటలు..

గ్రామీణ వికాస బ్యాంకులో భారీగా మంటలు..

Short circuit

 

మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి గ్రామీణ వికాస బ్యాంకులో మంటలు అంటుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… దంతాలపల్లిలోని గ్రామీణ వికాస బ్యాంకుకు సరఫరా అయ్యే కరెంట్ వైర్లతో వర్షపు నీరు చేరి షాట్ సర్క్యూట్ జరిగింది. దీంతో బ్యాంక్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చేలరేగడంతో బ్యాంకంతా మంటలు, పోగతో నిండిపోయింది. అది గమనించిన బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు మిగతా వారందరూ బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభావించలేదు.

Short circuit in Grameena Vikas Bank at Mahabubabad