Thursday, March 28, 2024

గిల్‌కు గాయం

- Advertisement -
- Advertisement -

Shubman Gill injured in Chennai Test

చెన్నై: చెన్నై టెస్టులో టీం‌ఇండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్‌ గిల్ కు గాయపడ్డాడు. 2వ టెస్టులో 3 వ రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గిల్ ఎడమచేతికి గాయమైంది. గాయం కారణంగా గిల్ మంగళవారం ఫీల్డింగ్ కు దిగలేదు. మోచేతికి గాయం కావడంతో ముందు జాగ్రత్తగా స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బిసిసిఐ అతని గాయం తీవ్రతను పరిశీలిస్తుంది.

Shubman Gill injured in Chennai Test

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News