Friday, April 19, 2024

బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

- Advertisement -
- Advertisement -

SI Constable Prelims Free Online Training under BC Study Circle

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు అర్హులైన బిసి, ఎస్‌సి,ఎస్‌టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలా చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు tsbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయ సమయంలో 040 24071178, 6302427521 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News