Sunday, July 13, 2025

కెటిఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగికరించట్లేదు: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  అసెంబ్లీలో చర్చకు రావాలని తమ సిఎం రేవంత్ రెడ్డి అన్నారని మంత్రి సీతక్క (Sitakka)  తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు అర్థం కానట్లుందని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సవాల్ (Revanth Reddy Challenge) విసిరింది కెటిఆర్ కాదని, మాజీ సిఎం కెసిఆర్ కు అని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చచ్చిపోయిందని ఎద్దేవా చేశారు. కెటిఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగికరించట్లేదని, కెటిఆర్ తమ నాయకుడే కాదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటర్య్వూలో చెప్పిందని సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News