Saturday, April 20, 2024

డాంగ్ డాంగ్ పాటకు తమన్నాలా స్టెప్పులేసిన సితార (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

dong dong

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘డాంగ్ డాంగ్’ అనే సాంగ్‌కు మహేష్ కూతురు సితార హైలెట్‌గా డ్యాన్స్ చేసింది. ఈ పాటకు తమన్నాలాగానే సితార డ్యాన్స్ చేయడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సితార అద్భుతంగా డ్యాన్స్ చేశారని మహేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్ రాకింగ్‌లా ఉందని రెడ్డి శివ అనే నెటిజన్ కామెంట్ చేశారు. సూపర్‌గా ఉందని శిరిషా వైశ్యాస్ అనే నెటిజన్ కామెంట్ పెట్టాడు. డ్యాన్స్‌గా అద్భుతంగా ఉందని సూపర్ స్టార్ సితార మహేష్ అని ఆర్‌కె వెల్లంకి ఎపిఎజిమెయిల్. కామ్ వాళ్లు తెలిపారు. సితారాతో పాటు గౌతమ్ కూడా డ్యాన్ చేస్తే చూసి ఆనందిస్తామని మహేష్ బాబు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

Sitara dance in dong dong in Sarileru Neekevvaru
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News